పేపాల్
స్వరూపం
PayPal homepage | |
| Type of business | ఈ బే అనుబంధ సంస్థ |
|---|---|
| Available in | Multilingual |
| Founded | పాలో అల్టో, అమెరికా (జూన్ 1998) |
| Headquarters | సాన్ హోసె, కాలిఫోర్నియా, అమెరికా |
| Area served | ప్రపంచవ్యాప్తం |
| Owner | eBay Inc. |
| Founder(s) | Ken Howery Max Levchin Elon Musk Luke Nosek Peter Thiel |
| Key people | Patrick Dupuis, CFO David Marcus, President |
| Revenue | US$5.6 billion (2012) |
| URL | https://www.paypal.com |
| Advertising | Yes |
| Registration | Optional |
| Current status | Active |

పేపాల్ అంతర్జాలంలో నగదు లావాదేవీలు, చెల్లింపులు జరిపే ఒక అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థ. ప్రస్తుతము దీనిని ఈబే సంస్థ కొనుగోలు చేసుకొని తమ అనుబంధ సంస్థగా ప్రకటించింది.
చరిత్ర
[మార్చు]ఈ సంస్థ డిసెంబర్ 1998 లో మ్యాక్స్ లెవ్‌చిన్, పీటర్ థీల్, లూక్ నోసెక్ అనే ముగ్గురు ఫీల్డ్‌లింక్ అనే పేరుతో ప్రారంభించారు. తర్వాత దీని పేరును కాన్ఫినిటీ అని మార్చారు.[1] ఈ సంస్థ చేతిలో ఇమిడే ఎలక్ట్రానిక్ పరికరాల కోసం భద్రత సాఫ్ట్‌వేర్ తయారు చేసేది.[2] ఆ వ్యాపారం అంత సజావుగా సాగకపోవడంతో డిజిటల్ వ్యాలెట్ మీద దృష్టి కేంద్రీకరించారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Forrest, Conner (June 30, 2014). "How the 'PayPal Mafia' redefined success in Silicon Valley". TechRepublic. Archived from the original on November 4, 2014. Retrieved November 11, 2014.
- ↑ Odell, Mark (30 September 2014). "Timeline: The rise of PayPal". Financial Times. Retrieved 10 October 2023.
- ↑ Cohan, Peter S. (September 5, 2013). "What PayPal's Rocky Beginnings Can Teach You About Startup Success". Entrepreneur Magazine. Archived from the original on November 12, 2014. Retrieved 11 November 2014.
బయటి లంకెలు
[మార్చు]- Official website
- పేపాల్ at the BlackBerry World
- పేపాల్ at iTunes Preview